A bus accident occurred near Salur in Parvathipuram Manyam district. A major accident was avoided in the Andhra Orissa border area. An RTC bus going from Andhra to Orissa met with an accident. The accident occurred when the bus engine overheated on the Ghat road, nine kilometers away from Salur.
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు సమీపంలో బస్ ప్రమాదం జరిగింది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తప్పిన పెను ప్రమాదం. ఆంధ్ర నుంచి ఒరిస్సా కు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. సాలూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఘాట్ రోడ్డు మీద బస్సు ఇంజన్ హీట్ ఎక్కడంతో ఒకసారిగా ప్రమాదం జరిగింది.
#busaccident
#parvathipurammanyamdistrict
#komatikunta

Also Read

ఏపీలో రిజిస్టార్ ఆఫీసులపై ఏసీబీ భారీ దాడులు-ఒకేసారి 120 చోట్ల..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/acb-conducts-raids-on-120-sub-registrar-offices-across-andhra-pradesh-459007.html?ref=DMDesc

ఏపీ పంచాయతీల్లో కీలక మార్పులు-కార్యదర్శుల వర్గీకరణ, ప్రమోషన్లు-జీవో జారీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-recategorizes-gram-panchayats-adjusts-staffing-reclassifies-secretary-posts-458909.html?ref=DMDesc

భగవంతుడా.. ఏపీలో మరో రెండు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/private-bus-accidents-in-satyasai-and-eluru-districts-and-people-died-458799.html?ref=DMDesc